- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మృతదేహం ఎవరిది?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతిపురం వద్ద గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీశారు. అయితే అక్కడి ఆనవాళ్లు పరిశీలించగా రాత్రి పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇది హత్యేనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతిపురం వద్ద గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీశారు. అయితే అక్కడి ఆనవాళ్లు పరిశీలించగా రాత్రి పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇది హత్యేనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






