- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్.. వృద్ధుడిని కొమ్ములతో కుమ్మి పడేసిన ఎద్దు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్నాలా జిల్లాలోని సాధు మండీ ప్రాంతంలో ఓ ఎద్దు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. రోడ్డు మీదకు వచ్చి.. ఆగ్రహంతో వాహానాలను, ప్రజలను కుమ్మిపడేసింది. ఈ క్రమంలో రోడ్డుపై సైకిల్ మీద వెళ్తున్న ఓ వృద్ధుడిని ఎత్తి పడేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బర్నాలా జిల్లాలోని సాధు మండీ ప్రాంతంలో ఓ ఎద్దు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. రోడ్డు మీదకు వచ్చి.. ఆగ్రహంతో వాహానాలను, ప్రజలను కుమ్మిపడేసింది. ఈ క్రమంలో రోడ్డుపై సైకిల్ మీద వెళ్తున్న ఓ వృద్ధుడిని ఎత్తి పడేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Next Story






