ఎమ్మెల్యే దాతృత్వం.. పలువురికి ఆర్థిక సాయం

by Shyam |

<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పలువురికి ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం ఎమ్మెల్యే చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో పేద ఆడపిల్లకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పిస్తున్న ఎండి సంయోద్దీన్‌కు ఇళ్లు లేకపోవడంతో, అతనికి ఇళ్ళు నిర్మించుకునేందుకు రూ.2,50,000 ఆర్థికసాయం చేశారు. అదే విధంగా వడ్డేమాన్ గ్రామానికి చెందిన రాజుకు ల్యాప్ [&hellip;]</p>

ఎమ్మెల్యే దాతృత్వం.. పలువురికి ఆర్థిక సాయం
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పలువురికి ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం ఎమ్మెల్యే చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో పేద ఆడపిల్లకు ఉచితంగా కుట్టు మిషన్ నేర్పిస్తున్న ఎండి సంయోద్దీన్‌కు ఇళ్లు లేకపోవడంతో, అతనికి ఇళ్ళు నిర్మించుకునేందుకు రూ.2,50,000 ఆర్థికసాయం చేశారు. అదే విధంగా వడ్డేమాన్ గ్రామానికి చెందిన రాజుకు ల్యాప్ టాప్ కోసం రూ.20,000 ఆర్థికసాయం చేశారు. ఉంద్యాల గ్రామానికి చెందిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ సారంగం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని రూ.10,000ల ఆర్థికసాయం చేశారు.

Next Story