- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మతిస్థితిమితం లేని వ్యక్తి అదృశ్యం
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: మతిస్థిమతం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అందోల్ మండలానికి చెందిన వడ్ల సత్తయ్య బతుకుదెరువు కోసం కొంతకాలంగా కుటుంబ సభ్యులతో ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌లో భాగంగా కల్లు, మద్యం లభించకపోవడంతో అప్పటి నుంచి సత్తయ్య పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగాడని బంధువులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు […]</p>

X
దిశ, మెదక్: మతిస్థిమతం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అందోల్ మండలానికి చెందిన వడ్ల సత్తయ్య బతుకుదెరువు కోసం కొంతకాలంగా కుటుంబ సభ్యులతో ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. లాక్‌డౌన్‌లో భాగంగా కల్లు, మద్యం లభించకపోవడంతో అప్పటి నుంచి సత్తయ్య పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగాడని బంధువులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags: insane person, disappears, medak, Alcohol
Next Story






