- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ నడిబొడ్డున వ్యక్తిపై దాడి
<p>హైదరాబాద్ మైత్రివనం ఒక వ్యక్తిని మరొక ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపారలావాదేవీలే ఘటనకు కారణాలుగా తెలుస్తున్నాయి. పోలీసుల సమాచారం మేరకు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి అనే వ్యక్తిపై వెంకట్ రెడ్డి, వశిష్ రెడ్డిలు దాడి జరిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తిరుపతి రెడ్డిని సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించినట్టు సమాచారం. వెంకట్ రెడ్డి, వశిష్ రెడ్డిలలో ఒకరు, తిరుపతి రెడ్డి […]</p>

X
హైదరాబాద్ మైత్రివనం ఒక వ్యక్తిని మరొక ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపారలావాదేవీలే ఘటనకు కారణాలుగా తెలుస్తున్నాయి. పోలీసుల సమాచారం మేరకు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి అనే వ్యక్తిపై వెంకట్ రెడ్డి, వశిష్ రెడ్డిలు దాడి జరిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన తిరుపతి రెడ్డిని సమీపంలోని ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించినట్టు సమాచారం. వెంకట్ రెడ్డి, వశిష్ రెడ్డిలలో ఒకరు, తిరుపతి రెడ్డి ఫార్మా కంపెనీ (pharma company) లో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్ధిక లావాదేవీలలో తలెత్తిన వివాదాల కారణంగా తిరుపతిరెడ్డిపై దాడి జరిగిందని ప్రాధమికంగా తెలిపారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.
Next Story






