- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > ఆటో డ్రైవర్ నిజాయితీ.. ఆటోలో పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను తీసుకెళ్లి..
ఆటో డ్రైవర్ నిజాయితీ.. ఆటోలో పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను తీసుకెళ్లి..
by Sridhar Babu |
<p>దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి జగదాంబ సెంటర్ వరకు బానోత్ సంతోష్ అనే ప్రయాణికుడు సతీష్ ఆటో ఎక్కి జగదాంబ సెంటర్ లో దిగాడు. సంతోష్ తన సెల్ ఫోన్ ను ఆటోలో మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆటోలో ఫోన్ రింగ్ శబ్దాన్ని విన్న ఆటో డ్రైవర్ సతీష్.. ఆ సెల్ ఫోన్ ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసు కానిస్టేబుల్ హరి అందులోని నెంబర్ లకు ఫోన్ చేసి సంతోష్ ఫోన్ […]</p>

X
దిశ, ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి జగదాంబ సెంటర్ వరకు బానోత్ సంతోష్ అనే ప్రయాణికుడు సతీష్ ఆటో ఎక్కి జగదాంబ సెంటర్ లో దిగాడు. సంతోష్ తన సెల్ ఫోన్ ను ఆటోలో మర్చిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆటోలో ఫోన్ రింగ్ శబ్దాన్ని విన్న ఆటో డ్రైవర్ సతీష్.. ఆ సెల్ ఫోన్ ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసు కానిస్టేబుల్ హరి అందులోని నెంబర్ లకు ఫోన్ చేసి సంతోష్ ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఉందని తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తన సెల్‌ఫోన్ తీసుకున్నాడు. దీనికి గాను సంతోష్ ఆటో డ్రైవర్ సతీష్ కి ధన్యవాదాలు తెలియజేశాడు.
Next Story






