- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతుల బెడద.. ఇంటికి కరెంటు కంచె
by Shyam |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: కోతుల బెడద తప్పించేందుకు ఇంటి చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేసి వాటి బారి నుండి రక్షణ పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘపూర్ మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి ఆయన స్వగ్రామం తాటికొండలోని తన ఇంటి చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేయించారు. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండడంతో వాటి చేష్టల నుండి రక్షణ పొందేందుకు ఇంటి చుట్టూ సోలార్ కరెంట్ కంచె […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: కోతుల బెడద తప్పించేందుకు ఇంటి చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేసి వాటి బారి నుండి రక్షణ పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే… జనగామ జిల్లా స్టేషన్ ఘపూర్ మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి ఆయన స్వగ్రామం తాటికొండలోని తన ఇంటి చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేయించారు. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉండడంతో వాటి చేష్టల నుండి రక్షణ పొందేందుకు ఇంటి చుట్టూ సోలార్ కరెంట్ కంచె ఏర్పాటు చేయించారు. కరెంటు కంచెను చూసిన కోతులు పారాహుషార్ అంటూ పరుగులు పెడుతున్నాయి.
Next Story






