- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయిపల్లవి అంటే ఇష్టమంటున్న హైదరాబాదీ
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదీ గర్ల్ అమ్రిన్ ఖురేషి బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అవి కూడా తెలుగు సినిమాలు ‘జులాయి, సినిమా చూపిస్త మావ’కు రీమేక్‌లు కావడం విశేషం. ప్రజెంట్ హైదరాబాద్‌లో బ్యాడ్ బాయ్(సినిమా చూపిస్త మావ రీమేక్) షూటింగ్‌లో పాల్గొంటున్న భామ.. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదగడమే తన లక్ష్యమని తెలిపింది. చదువుకునే రోజుల్లో వ్యాపార రంగంలో రాణించాలనుకున్నా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో ముంబై యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయినట్లు తెలిపింది. ఆ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదీ గర్ల్ అమ్రిన్ ఖురేషి బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అవి కూడా తెలుగు సినిమాలు ‘జులాయి, సినిమా చూపిస్త మావ’కు రీమేక్‌లు కావడం విశేషం. ప్రజెంట్ హైదరాబాద్‌లో బ్యాడ్ బాయ్(సినిమా చూపిస్త మావ రీమేక్) షూటింగ్‌లో పాల్గొంటున్న భామ.. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదగడమే తన లక్ష్యమని తెలిపింది. చదువుకునే రోజుల్లో వ్యాపార రంగంలో రాణించాలనుకున్నా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో ముంబై యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయినట్లు తెలిపింది. ఆ తర్వాత ‘బ్యాడ్ బ్యాయ్’ ఆడిషన్స్‌కు హాజరుకాగా సెలక్ట్ అయ్యానన్న ఈ హైదరాబాదీ గర్ల్.. మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి ఇన్‌స్పిరేషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపింది. ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్స్‌లో సాయిపల్లవి డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఇష్టపడతానని చెప్పింది. అయితే శ్రీదేవి బయోపిక్‌లో చాన్స్ వస్తే ఇప్పుడే చేయలేనంటున్న అమ్రిన్ ఖురేషి.. ఇందుకోసం ఎక్స్‌పీరియన్స్ అవసరమని అభిప్రాయపడింది.






