- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోరు అదుపు- మాట పొదుపు చేసుకోవాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మంత్రి కొడాలి నానిపై అమరావతి జేఏసీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. రాజధానిపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోరు అదుపు, మాట పొదుపు చేసుకోకుంటే చీపుర్లతో దుమ్ము దులుపుతామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిపై మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో చీపుర్లు, గాజులతో నిరసన తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మంత్రి కొడాలి నానిపై అమరావతి జేఏసీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. రాజధానిపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోరు అదుపు, మాట పొదుపు చేసుకోకుంటే చీపుర్లతో దుమ్ము దులుపుతామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిపై మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో చీపుర్లు, గాజులతో నిరసన తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Next Story






