Rahul Gandhi: మూఢనమ్మకాలతో ప్రధాన మంత్రి పదవిని దిగజార్చకండి

Stop Lowering dignity of PM Post Chair by talking about 'Black Magic', Says Rahul Gandhi| జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూఢనమ్మకాలు చేతబడుల గురించి మాట్లాడి ప్రధాని గౌరవాన్ని దిగజార్చారని విమర్శించారు

Update: 2022-08-11 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: Stop Lowering dignity of PM Post Chair by talking about 'Black Magic', Says Rahul Gandhi| జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూఢనమ్మకాలు చేతబడుల గురించి మాట్లాడి ప్రధాని గౌరవాన్ని దిగజార్చారని విమర్శించారు. నిత్యవసరాల ధరల పెరుగుదలపై కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై మోదీ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధానికి దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం కనిపించలేదా? అని ప్రశ్నించారు. మోడీ చేతగాని తనాన్ని దాచిపెట్టేందుకు,'బ్లాక్ మ్యాజిక్' వంటి మూఢనమ్మకాలతో ప్రధాన మంత్రి పదవికి ఉన్న ఔన్నత్యం హూందాతనాన్ని దిగజార్చుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలి.. కేటీఆర్ ఆదేశాలు

Tags:    

Similar News