అభిమానులు ఇంటికి రావొద్దు: అమితాబ్

by Shyam |   (  Updated:2020-03-15 03:49:39  IST  )

<p>కరోనా(కోవిడ్-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు, సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని కోరారు. ప్రతి ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో కాసేపు మాట్లాడుతారు. అది ఆయన అలవాటు. కానీ, ఇవాళ ఆ అలవాటుకు బ్రేక్ పడింది. tags : amitab bachan, bollywood actor, house, fan</p>

అభిమానులు ఇంటికి రావొద్దు: అమితాబ్
X

కరోనా(కోవిడ్-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు, సూపర్‌ స్టార్‌ అమితాబచ్చన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు ఎవరూ తన ఇంటికి రావద్దని కోరారు. ప్రతి ఆదివారం తన ఇంటికి వచ్చే అభిమానులతో కాసేపు మాట్లాడుతారు. అది ఆయన అలవాటు. కానీ, ఇవాళ ఆ అలవాటుకు బ్రేక్ పడింది.

tags : amitab bachan, bollywood actor, house, fan

Next Story