ప్రభాస్ మూవీకి బచ్చన్ భారీ రెమ్యునరేషన్

by  |
ప్రభాస్ మూవీకి బచ్చన్ భారీ రెమ్యునరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా రెమ్యునరేషన్ విషయంలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బచ్చన్ జీకి రూ. 21 కోట్ల రెమ్యునరేషన్, దీపికకు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉండగా.. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed