ఆ హీరోయిన్ నా భార్యను వాడుకుంది : యాక్టర్ అమిత్

by  |
Amit slams Mouni
X

దిశ, సినిమా : హీరోయిన్ మౌనీ రాయ్‌పై ఫైర్ అయ్యాడు యాక్టర్ అమిత్ టాండన్. తను సెల్ఫిష్ అని, ఇకపై మొహం కూడా చూడనని ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాక్ట్రెస్‌గా ఎదిగే క్రమంలో తన భార్య రూబీ టాండన్‌ను వాడుకున్న మౌనీ.. రూబీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ముఖం చాటేసిందని, తనను ఎప్పటికీ క్షమించలేనన్నాడు. తను జెన్యూన్ అనుకున్నామని కానీ నార్మల్ పీపుల్‌ మాదిరిగానే తను కూడా మారిపోయిందన్నాడు. తనకేమైందో తెలియదు కానీ ఇప్పుడు తాము కొత్త మౌనీ రాయ్‌ను చూస్తున్నామన్నాడు. మౌనీ కోసం తన ఆహారాన్ని కూడా త్యాగం చేసిన రూబీని జీరోగా ఉన్నప్పుడు వదిలేసిందన్న అమిత్.. తను ఇప్పుడు ఇంతకు ముందుకన్నా ఎత్తుకు ఎదిగిందని చెప్పాడు. డెర్మటాలజిస్ట్ అయిన రూబీని 2007లో పెళ్లి చేసుకున్నాడు అమిత్. 2017లో గవర్నమెంట్ ప్రతినిధులను బెదిరించిందన్న ఆరోపణలపై రూబీని అరెస్ట్ చేయగా.. దుబాయ్‌లోని అల్ రఫా జైలులో పదినెలల పాటు శిక్ష అనుభవించింది.

ఇవి కూడా చదవండి:

హోటల్ గదిలో ‘డబుల్’ శృంగారం.. ముందు లవర్, తర్వాత భార్య! బాత్రూంలో ట్విస్ట్

తల్లి మరొకరితో నగ్నంగా కామక్రీడలు.. కొడుకు చూడటంతో తెల్లారేసరికి..

Next Story

Most Viewed