- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అమిత్ షా.. కేసీఆర్ ప్లాన్ చెప్పేశారా ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు అంటూ బీజేపీ పార్టీ కార్య కర్తలకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పార్లమెంట్ భవన్‌లో రాష్ట్ర బీజేపీనేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. కాగా, ఈ క్రమంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చు, పార్టీని గ్రామ స్థాయిలో చాలా బలంగా చేయాలని అమిత్ షా రాష్ట్ర నాయకులకు తెలిపారు. రాష్ట్ర బీజేపీ పార్టీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు అంటూ బీజేపీ పార్టీ కార్య కర్తలకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పార్లమెంట్ భవన్‌లో రాష్ట్ర బీజేపీనేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు. కాగా, ఈ క్రమంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చు, పార్టీని గ్రామ స్థాయిలో చాలా బలంగా చేయాలని అమిత్ షా రాష్ట్ర నాయకులకు తెలిపారు. రాష్ట్ర బీజేపీ పార్టీ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Next Story






