- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా, పవన్ బహిరంగ సభ..
by Shyam |
<p>హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. మార్చి 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అమిత్ షా, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సీఏఏకు మద్దతుగా ఇరువురు నేతలు ప్రసంగిస్తారు. కాగా, ఇందుకోసం బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.</p>

X
హైదరాబాద్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. మార్చి 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అమిత్ షా, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సీఏఏకు మద్దతుగా ఇరువురు నేతలు ప్రసంగిస్తారు. కాగా, ఇందుకోసం బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
Next Story






