- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధి నిర్వహణలో గుండెపోటు.. డీఎస్పీ మృతి
<p>దిశ, నల్లగొండ: అంబర్‌పేట డీఎస్పీ శంకర్ యాదవ్ ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. నల్లగొండ శివారులోని గంధంవారి గూడెంకు చెందిన శంకర్ యాదవ్ అంబర్‌పేట పోలీస్ శిక్షణా కేంద్రంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన ఆయన గుండెపోటుకు గురయి మృతి చెందాడు. ఆయన భౌతిక కాయాన్నిస్వస్థలానికి తరలించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ మృతిపై జిల్లా ఎస్పీ రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద సంతాపాన్నితెలిపారు. భౌతిక కాయానికి నల్లగొండ డిటిసి […]</p>

X
దిశ, నల్లగొండ: అంబర్‌పేట డీఎస్పీ శంకర్ యాదవ్ ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. నల్లగొండ శివారులోని గంధంవారి గూడెంకు చెందిన శంకర్ యాదవ్ అంబర్‌పేట పోలీస్ శిక్షణా కేంద్రంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వెళ్లిన ఆయన గుండెపోటుకు గురయి మృతి చెందాడు. ఆయన భౌతిక కాయాన్నిస్వస్థలానికి తరలించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ మృతిపై జిల్లా ఎస్పీ రంగనాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద సంతాపాన్నితెలిపారు. భౌతిక కాయానికి నల్లగొండ డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీలు భాస్కర్, కృష్ణయ్య, జిల్లా పోలీస్ అధికారులు తదితరులు నివాళులర్పించారు.
Next Story






