- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైజాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
by Shyam |
<p>దిశ, మెదక్: చిలప్‌చెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ మనోహర నరసింహా రెడ్డి, అంబేద్కర్ సంఘం సభ్యులు.. ఎస్ఐ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేస్తానని జెడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. Tags: […]</p>

X
దిశ, మెదక్: చిలప్‌చెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ మనోహర నరసింహా రెడ్డి, అంబేద్కర్ సంఘం సభ్యులు.. ఎస్ఐ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేస్తానని జెడ్పీటీసీ చిలుముల శేషసాయిరెడ్డి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
Tags: ambedkhar, statue, Destroyed, Faizabad, medak
Next Story






