- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 12 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం..
by Shyam |
<p>దిశ, రామన్నపేట: ఈ నెల 12 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ రామన్నపేటలో మొదటి, రెండవ, ఐదవ, సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయని స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డి మాక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కచ్చితంగా అందరు మాస్క్ లు శానిటైసర్ లు వాడుతూ.. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు.</p>

X
దిశ, రామన్నపేట: ఈ నెల 12 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ రామన్నపేటలో మొదటి, రెండవ, ఐదవ, సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయని స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డి మాక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కచ్చితంగా అందరు మాస్క్ లు శానిటైసర్ లు వాడుతూ.. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని ఆయన కోరారు.
Next Story






