అంబేద్కర్‌కు నివాళ్లర్పించిన మంత్రి హరీష్ రావు

by Shyam |   (  Updated:2020-04-14 03:23:24  IST  )

<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారని, దేశంలో సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ ఖర్చు పెడుతోందని మంత్రి తెలిపారు. Tags: Ambedkar Jayanti, involved, Minister Harish Rao, medak, siddipet</p>

అంబేద్కర్‌కు నివాళ్లర్పించిన మంత్రి హరీష్ రావు
X

దిశ, మెదక్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం ఉదయం అంబేద్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళ్లర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. బలహీన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారని, దేశంలో సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ ఖర్చు పెడుతోందని మంత్రి తెలిపారు.

Tags: Ambedkar Jayanti, involved, Minister Harish Rao, medak, siddipet

Next Story