- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంబేద్కర్ సేవలు మరిచిపోలేనివి: మల్లారెడ్డి
<p>దిశ, మేడ్చల్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బోయిన్‌పల్లిలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరిచిపోలేనివని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ మార్గం అనుసరనీయమన్నారు. Tags: ambedkar jayanthi, minister mallareddy, boinpalli, medchal</p>

X
దిశ, మేడ్చల్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బోయిన్‌పల్లిలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరిచిపోలేనివని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బోయిన్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యుడు మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ మార్గం అనుసరనీయమన్నారు.
Tags: ambedkar jayanthi, minister mallareddy, boinpalli, medchal
Next Story






