- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధపు గాయాలు పెరుగుతూనే ఉంటాయి: అంబటి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ఎంపీ రఘురామ కృష్ణం రాజు గాయాల నాటకాలు ఆడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. నిజమైన గాయాలు అయితే చికిత్స తీసుకుంటే తగ్గిపోతాయని.. అబద్ధపు గాయాలు కాబట్టే రోజు రోజుకూ పెరుగుతున్నాయని సెటైర్లు వేశారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గాయాలు మానడం లేదంటూ డ్రామాలు ఆడుతున్నారని అంబటి ఆరోపించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే ఎంపీ రఘురామ కృష్ణం రాజు గాయాల నాటకాలు ఆడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. నిజమైన గాయాలు అయితే చికిత్స తీసుకుంటే తగ్గిపోతాయని.. అబద్ధపు గాయాలు కాబట్టే రోజు రోజుకూ పెరుగుతున్నాయని సెటైర్లు వేశారు. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గాయాలు మానడం లేదంటూ డ్రామాలు ఆడుతున్నారని అంబటి ఆరోపించారు.
Next Story






