- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరే అవకాశముంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్తిలో ఉన్న ఆయన త్వరలో కాషాయ గూటికి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రి పదవిని అమరీందర్ సింగ్‌కు బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరే అవకాశముంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్తిలో ఉన్న ఆయన త్వరలో కాషాయ గూటికి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రి పదవిని అమరీందర్ సింగ్‌కు బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం.
Next Story






