- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
15న అమరావతికి జనసేనాని
by Vemula.Srinu Prasad |
<p> జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అమరావతి పర్యటన ఖరారైంది. ఈనెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. అమరావతి రైతులను కలిసి ఉద్యమానికి పవన్ సంఘీభావం తెలపనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి జనసేన తరుపున ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ […]</p>

X
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అమరావతి పర్యటన ఖరారైంది. ఈనెల 15న రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. అమరావతి రైతులను కలిసి ఉద్యమానికి పవన్ సంఘీభావం తెలపనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి జనసేన తరుపున ఆందోళనల్లో కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
Next Story






