- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల డిమాండ్ న్యాయమైనది..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు గురువారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిశారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి విన్నవించి.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైనది అని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుదని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్కు లేఖ రాస్తానని చెప్పారు. పేద, దళిత […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు గురువారం కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కలిశారు. అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రమంత్రి విన్నవించి.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్ న్యాయమైనది అని స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుదని తెలిపారు. ఈ అంశంపై సీఎం జగన్కు లేఖ రాస్తానని చెప్పారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని అన్నారు.
Next Story






