- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో అమరావతి రైతులు
by Vemula.Srinu Prasad |
<p> అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. రాజధాని విషయంపై కేంద్ర ప్రభుత్వ నేతలను రైతులు కలవనున్నారు. ఏపీ సర్కార్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌తో మంతనాలు చేశారు. అనంతరం రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం.</p>

X
అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. రాజధాని విషయంపై కేంద్ర ప్రభుత్వ నేతలను రైతులు కలవనున్నారు. ఏపీ సర్కార్‌పై కేంద్రం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌తో మంతనాలు చేశారు. అనంతరం రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం.
Next Story






