- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి కోసం ఆగిన మరో రైతు గుండె
by Vemula.Srinu Prasad |
<p> ఏపీ రాజధాని అమరావతి తరలిపోతుందనే బాధతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన కంచర్ల చంద్రం (43) సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ రైతు రాజధాని కోసం 31 సెంట్ల భూమిని ఇచ్చాడు. ఇటీవల నుంచి జరుగుతున్న రాజధాని ఉద్యమంలో కూడా చంద్రం పాల్గొన్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని తరలిపోతుందని మనోవేదన చెంది తల నరాలు దెబ్బతినడంతో చంద్రం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.</p>

X
ఏపీ రాజధాని అమరావతి తరలిపోతుందనే బాధతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన కంచర్ల చంద్రం (43) సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ రైతు రాజధాని కోసం 31 సెంట్ల భూమిని ఇచ్చాడు. ఇటీవల నుంచి జరుగుతున్న రాజధాని ఉద్యమంలో కూడా చంద్రం పాల్గొన్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని తరలిపోతుందని మనోవేదన చెంది తల నరాలు దెబ్బతినడంతో చంద్రం చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story






