షిర్డీకి అమరావతి రైతులు

by Vemula.Srinu Prasad |

<p>అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు 57వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. ఇప్పటికే మేడారం సహా పలు దేవాలయాలను దర్శించుకున్న రైతులు.. బుధవారం సాయినాథుడి దర్శనానికి షిర్డీ బయల్దేరారు. మందడం గ్రామం నుంచి 170మంది రైతులు, మహిళలు దర్శనానికి వెళ్లినట్టు సమాచారం.</p>

షిర్డీకి అమరావతి రైతులు
X

అమరావతిలో రాజధాని రైతుల నిరసనలు 57వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. ఇప్పటికే మేడారం సహా పలు దేవాలయాలను దర్శించుకున్న రైతులు.. బుధవారం సాయినాథుడి దర్శనానికి షిర్డీ బయల్దేరారు. మందడం గ్రామం నుంచి 170మంది రైతులు, మహిళలు దర్శనానికి వెళ్లినట్టు సమాచారం.

Next Story