- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనుసూద్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న జిల్లా వాసి
<p>దిశ, అమరచింత: అమరచింత పట్టణానికి చెందిన శ్రీ పౌండేషన్ అధినేత కడిగి గణేష్ కు బాలీవుడ్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా డైమండ్ స్టార్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాదులో ఎస్ ఏటీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాడిగీ గణేష్ కు అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాలలో విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు, సేవలు అందించినందుకు ఈ అవార్డు అందజేశారని వారు తెలిపారు. కాడికి గణేష్ కు డైమండ్ స్టార్ అవార్డు రావడం పట్ల […]</p>

X
దిశ, అమరచింత: అమరచింత పట్టణానికి చెందిన శ్రీ పౌండేషన్ అధినేత కడిగి గణేష్ కు బాలీవుడ్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా డైమండ్ స్టార్ అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాదులో ఎస్ ఏటీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాడిగీ గణేష్ కు అవార్డును ప్రదానం చేశారు. వివిధ రంగాలలో విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు, సేవలు అందించినందుకు ఈ అవార్డు అందజేశారని వారు తెలిపారు. కాడికి గణేష్ కు డైమండ్ స్టార్ అవార్డు రావడం పట్ల అమరచింత పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






