- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవి కనిపించేలా హీరోయిన్ డ్రెస్.. వైరల్‌గా మారిన ఫొటోస్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎద అందాలతో ఇటీవల హాట్ ఫోజులిచ్చిన అమలాపాల్ మరోసారి పరువాల విందు చేసింది. సెక్సీ ఫొటోలతో యంగ్ జనరేషన్‌లో టెంపరేచర్ పెంచి.. ట్విట్టర్‌లో ‘ట్రెండింగ్ ఇన్ ఇండియా’గా నిలిచింది. ఓ రూమ్ బాల్కానీ వద్ద బ్రౌన్ కూర్చిలో బ్రా కనిపించేలా వేసిన డ్రెస్ యువతలో హీట్ పెంచేలా ఉంటే.. ఓర చూపుతో దిగిన ఆ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను ఆమె అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. డార్క్ చాక్లెట్, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎద అందాలతో ఇటీవల హాట్ ఫోజులిచ్చిన అమలాపాల్ మరోసారి పరువాల విందు చేసింది. సెక్సీ ఫొటోలతో యంగ్ జనరేషన్‌లో టెంపరేచర్ పెంచి.. ట్విట్టర్‌లో ‘ట్రెండింగ్ ఇన్ ఇండియా’గా నిలిచింది. ఓ రూమ్ బాల్కానీ వద్ద బ్రౌన్ కూర్చిలో బ్రా కనిపించేలా వేసిన డ్రెస్ యువతలో హీట్ పెంచేలా ఉంటే.. ఓర చూపుతో దిగిన ఆ ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను ఆమె అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. డార్క్ చాక్లెట్, డస్కీ బ్యూటీ అంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/Amala_ams/status/1417101136750727169?s=20
Next Story






