#PremaKadanta : అల్లు శిరీష్‌తో నటి రొమాన్స్.. ఫొటోస్ వైరల్

by  |
#PremaKadanta : అల్లు శిరీష్‌తో నటి రొమాన్స్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా : యంగ్ హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇప్పటికే రెండు ప్రీ లుక్స్‌తో ఆడియన్స్‌ను టీజ్ చేసిన మేకర్స్ ఫైనల్‌గా మూవీ పోస్టర్స్ విడుదల చేస్తూ శిరీష్‌కు బర్త్ డే విషెస్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాకు రాకేష్ శశి దర్శకులు కాగా.. ‘ప్రేమ కాదంట’ టైటిల్ ఫైనల్ చేశారు. టైటిల్ పోస్టర్‌లో బ్యూటిఫుల్ అనూ ఇమ్మాన్యుయల్‌, శిరీష్ ఇమ్మెన్స్ కెమిస్ట్రీ వర్కౌట్ కాగా.. మోడ్రన్ డే లవ్ ‌స్టోరీగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ సాగా నుంచి విడుదలైన రెండు పోస్టర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. కాగా 2019లో వచ్చిన ‘ABCD- అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ సినిమాతో చివరగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన శిరీష్.. రెండేళ్ల తర్వాత వస్తున్న ఈ మూవీతో హిట్ కొట్టేలా ఉన్నాడనే అంటున్నారు నెటిజన్లు.



Next Story

Most Viewed