- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు కిడ్స్ అమేజింగ్ పిక్..
<p>దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ కిడ్స్ అల్లు అర్హ, అల్లు అయాన్‌కు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అల్లు అర్హ బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన అంజలి అంజలి రీ క్రియేషన్ సాంగ్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ప్రజెంట్ నిహారిక పెళ్లిలో అల్లు కిడ్స్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ ట్విన్నింగ్ డ్సెస్సెస్‌లో అడోరబుల్‌గా కనిపిస్తున్నారు పిల్లలు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ కిడ్స్ అల్లు అర్హ, అల్లు అయాన్‌కు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అల్లు అర్హ బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన అంజలి అంజలి రీ క్రియేషన్ సాంగ్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాగా ప్రజెంట్ నిహారిక పెళ్లిలో అల్లు కిడ్స్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్ ట్విన్నింగ్ డ్సెస్సెస్‌లో అడోరబుల్‌గా కనిపిస్తున్నారు పిల్లలు.

Next Story






