- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్ప రెండో రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?
<p>దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా డివైడ్ టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నా రికార్డుల పరంగా పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. రెండో రోజు(నిన్న) ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా డివైడ్ టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. సినిమా టాక్ ఎలా ఉన్నా రికార్డుల పరంగా పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. రెండో రోజు(నిన్న) ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది.
Next Story






