- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సున్నం మృతి పట్ల అల్లోల దిగ్భ్రాంతి
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. రాజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిత్యం జనం మధ్య ఉంటూ అతి సామాన్య జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అంటూ రాజయ్య సేవలను కొనియాడారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. రాజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిత్యం జనం మధ్య ఉంటూ అతి సామాన్య జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అంటూ రాజయ్య సేవలను కొనియాడారు.
Next Story






