- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. మంత్రి హరీష్ రావుకు ఈటల శాఖ
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గర వైద్యారోగ్య శాఖ ఉంది. ఇప్పుడు హరీష్ రావుకు అదనంగా ఈ బాధ్యతలను అప్పగించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ శాఖను ఈటల రాజేందర్‌ను నిర్వర్తించారు. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దగ్గర వైద్యారోగ్య శాఖ ఉంది. ఇప్పుడు హరీష్ రావుకు అదనంగా ఈ బాధ్యతలను అప్పగించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ శాఖను ఈటల రాజేందర్‌ను నిర్వర్తించారు. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ బాధ్యతలను చేపట్టారు. తాజాగా హరీష్ రావుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story






