- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18నుంచి రెస్టారెంట్లు బంద్
by Chukka Sudharani |
<p>కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో తమ ఆధీనంలో ఉన్న 5లక్షల రెస్టారెంట్లను బంద్ చేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించింది.ఇందులో బార్లు, రెస్టారెంట్లు, కాఫీ డేలు కూడా వస్తాయని పేర్కొంది. అయితే ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 31వరకు బంద్ చేయాలని నిర్ణయించింది. అయితే తాము ఆదేశాలు జారీ చేసినా..తుది నిర్ణయాన్ని మాత్రం యాజమాన్యాలకే ఎన్ఆర్ఏఐ వదిలేసినట్టు వెల్లడించింది. tags ; shut down […]</p>

X
కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో తమ ఆధీనంలో ఉన్న 5లక్షల రెస్టారెంట్లను బంద్ చేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించింది.ఇందులో బార్లు, రెస్టారెంట్లు, కాఫీ డేలు కూడా వస్తాయని పేర్కొంది. అయితే ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 31వరకు బంద్ చేయాలని నిర్ణయించింది. అయితే తాము ఆదేశాలు జారీ చేసినా..తుది నిర్ణయాన్ని మాత్రం యాజమాన్యాలకే ఎన్ఆర్ఏఐ వదిలేసినట్టు వెల్లడించింది.
tags ; shut down restaurents, 31st, nrai, 5lacs
Next Story






