- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో అఖిలపక్ష నేతల అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా అఖిల పక్షం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ గన్ పార్క్ వద్ద సీపీఐ, టీజేఎస్, టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కోదండరాం, చాడ, ఎల్.రమణ, సంపత్‌లకు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ను ఖండించిన నేతలు.. సచివాలయ కూల్చివేతపై అఖిలపక్ష సూచనలు తీసుకోకపోవడం అన్యాయమంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే సెక్రటేరియట్ నిర్మాణం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సచివాలయం కూల్చివేతకు నిరసనగా అఖిల పక్షం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ గన్ పార్క్ వద్ద సీపీఐ, టీజేఎస్, టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కోదండరాం, చాడ, ఎల్.రమణ, సంపత్‌లకు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ను ఖండించిన నేతలు.. సచివాలయ కూల్చివేతపై అఖిలపక్ష సూచనలు తీసుకోకపోవడం అన్యాయమంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటే సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అంటూ ప్రశ్నించారు.
Next Story






