- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన మోసపూరితం
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల పేరుతో రైతులను మోసం చేసిందని ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆరోపించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే మోసపూరితంగా ప్రకటించారని పేర్కొంది. రెవెన్యూ అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో ఇటీవల కాలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యలో ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని తెలిపింది.</p>
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల పేరుతో రైతులను మోసం చేసిందని ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆరోపించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే మోసపూరితంగా ప్రకటించారని పేర్కొంది. రెవెన్యూ అధికారుల వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో ఇటీవల కాలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కిసాన్ కాంగ్రెస్ సెల్ ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యలో ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని తెలిపింది.
Next Story






