- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ వెళ్లడానికి సిద్ధం !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ వెళ్లడానికి ఉద్యోగులంతా సిద్ధమేనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయితే విశాఖ వెళ్లే ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ప్రభుత్వం 30శాతం హెచ్ఆర్ఏ ఇచ్చిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కట్ చేసిన జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పూర్తిగా తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ వెళ్లడానికి ఉద్యోగులంతా సిద్ధమేనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయితే విశాఖ వెళ్లే ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ప్రభుత్వం 30శాతం హెచ్ఆర్ఏ ఇచ్చిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో కట్ చేసిన జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పూర్తిగా తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని పేర్కొన్నారు.
Next Story






