- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అలా అయితేనే ఆఫీస్‌కు రండి’
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బుధవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆఫీస్‌కు వచ్చేముందు ఉద్యోగులు, సిబ్బంది ఈ యాప్‌లో కచ్చితంగా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలనీ, ఫలితాల్లో సురక్షితం, తక్కువ రిస్క్ అని చూపితేనే ఆఫీస్‌కు రావాలని పేర్కొంది. అలాకాకుండా, మోడరేట్, హై రిస్క్ అని చూపితే ఆఫీస్ రావొద్దనీ, వారు 14రోజుల పాటు […]</p>

X
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బుధవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆఫీస్‌కు వచ్చేముందు ఉద్యోగులు, సిబ్బంది ఈ యాప్‌లో కచ్చితంగా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలనీ, ఫలితాల్లో సురక్షితం, తక్కువ రిస్క్ అని చూపితేనే ఆఫీస్‌కు రావాలని పేర్కొంది. అలాకాకుండా, మోడరేట్, హై రిస్క్ అని చూపితే ఆఫీస్ రావొద్దనీ, వారు 14రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
Tags: central govt, aarogya setu, download, govt employees, corona, covid 19
Next Story






