- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక అన్ని వయసుల వారికి తిరుమల దర్శనం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారిని అన్ని వయసులవారూ దర్శించుకోవచ్చని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించలేదు. ఈ నిబంధనను తొలగించి తగు జాగ్ర్తత్తలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని సడలింపునిచ్చింది. భక్తుల మనోభావాలు, సూచనల మేరకు నిబంధనలను ఎత్తేసినట్లు టీటీడీ పేర్కొంది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారిని అన్ని వయసులవారూ దర్శించుకోవచ్చని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించలేదు. ఈ నిబంధనను తొలగించి తగు జాగ్ర్తత్తలతో శ్రీవారిని దర్శించుకోవచ్చని సడలింపునిచ్చింది. భక్తుల మనోభావాలు, సూచనల మేరకు నిబంధనలను ఎత్తేసినట్లు టీటీడీ పేర్కొంది.
Next Story






