- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ఆ పొజిషన్‌లో చేయడమంటే చాలా ఇష్టం.. నటి బోల్డ్ ఆన్సర్
<p>దిశ, సినిమా: హిందీ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్.. లవ్, సెక్స్, లైఫ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా, తను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇలీవల ఓ టాక్ షోకు హాజరైన ఆలియా.. యాంకర్ అడిగిన హాట్ ప్రశ్నకు అంతే హాట్‌గా సమాధానం చెప్పింది. సెక్స్‌లో మీకు నచ్చిన పొజిషన్ ఏదంటే.. ‘నేను చాలా సాధారణ ఆలోచనలు […]</p>

దిశ, సినిమా: హిందీ సినిమా పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్.. లవ్, సెక్స్, లైఫ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా, తను చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇలీవల ఓ టాక్ షోకు హాజరైన ఆలియా.. యాంకర్ అడిగిన హాట్ ప్రశ్నకు అంతే హాట్‌గా సమాధానం చెప్పింది. సెక్స్‌లో మీకు నచ్చిన పొజిషన్ ఏదంటే.. ‘నేను చాలా సాధారణ ఆలోచనలు కలిగిన అమ్మాయిని. నాకు అందరిలాగే కామన్ భంగిమ (మిషినరీ పొజిషన్) అంటే ఇష్టం’ అని సూటిగా చెప్పింది. అలాగే తను రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కావాలని కోరుకుంటున్నట్లు వివరించింది. ఇక రణ్‌బీర్ 39వ జన్మదినోత్సవాన్ని జైపూర్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసిన ఆలియా.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే.






