- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేకు కరోనా
by Shyam |
<p>దిశ, నల్లగొండ: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. తనకు జలుబు ఉండటంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. తన భర్త మహేందర్‌రెడ్డికి కూడా పరీక్షలు నిర్వహించారని అయితే ఫలితాలు రావాల్సి ఉందని ఆమె తెలిపారు. కాగా, ఇప్పటికే ఐదు మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, నల్లగొండ: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మరో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. తనకు జలుబు ఉండటంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. తన భర్త మహేందర్‌రెడ్డికి కూడా పరీక్షలు నిర్వహించారని అయితే ఫలితాలు రావాల్సి ఉందని ఆమె తెలిపారు. కాగా, ఇప్పటికే ఐదు మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
Next Story






