- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గత వారంలో వరుసగా 5 రోజుల పాటు ముసురుతో కూడిన తేలిక పాటి వర్షం పడిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నుంచి వరుణుడు మొహం చాటేశాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ప్రధానంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో గత వారంలో వరుసగా 5 రోజుల పాటు ముసురుతో కూడిన తేలిక పాటి వర్షం పడిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నుంచి వరుణుడు మొహం చాటేశాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ప్రధానంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు.
Next Story






