- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షయ్ ‘రక్షా బంధన్’ ఫస్ట్ లుక్ రిలీజ్
<p>బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ రక్షా బంధన్. రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఆ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన అక్షయ్.. ‘మూవీ స్టోరీ మీ గుండెలను తాకుతుంది.. నా కెరీర్‌లో త్వరగా సైన్ చేసిన ప్రాజెక్టు ఇదే.. ఈ మూవీ మిమ్మల్ని నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. మూవీని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నా’ అంటూ తెలిపారు. […]</p>

X
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ రక్షా బంధన్. రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఆ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన అక్షయ్.. ‘మూవీ స్టోరీ మీ గుండెలను తాకుతుంది.. నా కెరీర్‌లో త్వరగా సైన్ చేసిన ప్రాజెక్టు ఇదే.. ఈ మూవీ మిమ్మల్ని నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. మూవీని నా సోదరి అల్కాకు అంకితమిస్తున్నా’ అంటూ తెలిపారు. ఈ మూవీలో తమిళ్ హీరో ధనుష్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Next Story






