- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది కపిల్ శర్మ షో’లో అక్షయ్ మార్క్.. పగలబడి నవ్విన ఫ్యాన్స్
<p>దిశ, సినిమా : అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ప్రస్తుతం ‘అత్రంగి రే’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ది కపిల్ శర్మ షో’కు హాజరైన అక్షయ్‌కు, కికు శర్దాకు మధ్య హిలేరియస్ కామెడీ చోటు చేసుకుంది. ఎపిసోడ్‌లో భాగంగా వకీల్ సాబ్‌గా నటించిన కికు శర్దా.. షోలోకి ఎంటర్ అవుతూనే విక్కీ-కత్రినా పెళ్లి గురించి అక్షయ్‌తో మాట్లాడాడు. ‘నేను తాజాగా రాజస్థాన్‌లో చాలా రిచ్ మ్యారేజ్‌కు హాజరై వచ్చాను. నా జీవితంలో ఇలాంటి పెళ్లిని […]</p>

దిశ, సినిమా : అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ప్రస్తుతం ‘అత్రంగి రే’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ది కపిల్ శర్మ షో’కు హాజరైన అక్షయ్‌కు, కికు శర్దాకు మధ్య హిలేరియస్ కామెడీ చోటు చేసుకుంది. ఎపిసోడ్‌లో భాగంగా వకీల్ సాబ్‌గా నటించిన కికు శర్దా.. షోలోకి ఎంటర్ అవుతూనే విక్కీ-కత్రినా పెళ్లి గురించి అక్షయ్‌తో మాట్లాడాడు. ‘నేను తాజాగా రాజస్థాన్‌లో చాలా రిచ్ మ్యారేజ్‌కు హాజరై వచ్చాను. నా జీవితంలో ఇలాంటి పెళ్లిని చూడలేదంటే మీరు నమ్మరు’ అని చెప్పాడు. ఆశ్చర్యంగా ఎందుకు? అని అక్షయ్ ప్రశ్నిస్తే.. ‘ఎందుకంటే నన్ను ఆ పెళ్లిని చూడనివ్వలేదు. కానీ అంతా బాగానే జరిగింది’ అని సమాధానమిచ్చాడు. వెంటనే స్పందించిన అక్షయ్.. ‘అయితే మీరు పెళ్లిలో కిట్‌క్యాట్ తిన్నారా?’ అని అడగటంతో షో మొత్తం నవ్వులు విరిశాయి. కాగా ఈ ప్రోమోను సోనీ టీవీ అఫిషియల్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.






