- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట జిల్లాలో తహసీల్దార్‌కు కరోనా
by B.Srinivas |
<p>దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ వెల్లడించారు.</p>

X
దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాల్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ వెల్లడించారు.
Next Story






