- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదలకు ఉచిత వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుంది: అఖిలేశ్
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: దేశంలో పేదలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుందని కేంద్రాన్ని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. తనకు వైద్యులపై నమ్మకం ఉందనీ…కానీ బీజేపీ ప్రభుత్వం పై మాత్రం నమ్మకం లేదని తెలిపారు. మొదట బీజేపీ కార్యకర్తలు క్యూలో నిల్చుని టీకాలు వేయించుకోవాలని అఖిలేశ్ సూచించారు. ఏడాది తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు అందరికి ఉచిత వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: దేశంలో పేదలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుతుందని కేంద్రాన్ని సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. తనకు వైద్యులపై నమ్మకం ఉందనీ…కానీ బీజేపీ ప్రభుత్వం పై మాత్రం నమ్మకం లేదని తెలిపారు. మొదట బీజేపీ కార్యకర్తలు క్యూలో నిల్చుని టీకాలు వేయించుకోవాలని అఖిలేశ్ సూచించారు. ఏడాది తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు అందరికి ఉచిత వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
Next Story






