- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్షయ్‌కుమార్ సినిమా చూపించిన అఖిలప్రియ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కిడ్నాప్‌నకు సంబంధించిన యాక్షన్‌పై అఖిలప్రియ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా తరహాలో కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన అఖిలప్రియ.. అక్షయ్ కుమార్ నటించిన సినిమాను చూపెట్టినట్లు విచారణలో తెలిపింది. అంతేగాక ఐటీ అధికారులుగా ఎలా నటించాలన్న దానిపై వారంరోజుల పాటు భార్గవ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చారు. ఇదంతా యాసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్లో జరిగిందని అఖిలప్రియ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కిడ్నాప్‌నకు సంబంధించిన యాక్షన్‌పై అఖిలప్రియ కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. సినిమా తరహాలో కిడ్నాప్‌నకు ప్లాన్ చేసిన అఖిలప్రియ.. అక్షయ్ కుమార్ నటించిన సినిమాను చూపెట్టినట్లు విచారణలో తెలిపింది. అంతేగాక ఐటీ అధికారులుగా ఎలా నటించాలన్న దానిపై వారంరోజుల పాటు భార్గవ్ సోదరుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చారు. ఇదంతా యాసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్లో జరిగిందని అఖిలప్రియ పోలీసులకు మంగళవారం వెల్లడించింది. శ్రీనగర్‌కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి ఐటీ డ్రెస్సులు, ఐడీ కార్డులను అద్దెకు తీసుకొని కిడ్నాప్ సమయంలో ఉపయోగించారు.
Next Story






