- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేపై దాడి కేసు నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి
by Shyam |
<p> ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.</p>

X
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పై దాడి కేసు ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. 8 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్‌పై దాడి కేసులో అరెస్ట్ ఆయన, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story






