RRR అప్‌డేట్ : పవర్‌ఫుల్ అవతార్‌లో అజయ్ దేవగన్

by Shyam |

<p>దిశ, సినిమా: RRR నుంచి మరో అప్ డేట్ వచ్చింది. అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా RRR నుంచి తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ విష్ చేసింది మూవీ యూనిట్. అల్లూరి సీతారామారాజు, కొమురం భీంలుగా కనిపించనున్న చరణ్, తారక్‌ లుక్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా..వారి గురువు పాత్రలో కనిపించనున్న అజయ్ దేవగన్‌ను అంతే ఇంటెన్సిటీతో చూపించారు జక్కన్న. చుట్టూ బ్రిటిష్ సైన్యం..మధ్యలో అజయ్ దేవగన్.. టార్గెట్ కన్‌ఫర్మ్..షూట్ చేసేందుకు రెడీ అయిపోయిన సైన్యం ముందు [&hellip;]</p>

Ajay Devgan
X

దిశ, సినిమా: RRR నుంచి మరో అప్ డేట్ వచ్చింది. అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా RRR నుంచి తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ విష్ చేసింది మూవీ యూనిట్. అల్లూరి సీతారామారాజు, కొమురం భీంలుగా కనిపించనున్న చరణ్, తారక్‌ లుక్‌లకు ఏ మాత్రం తీసిపోకుండా..వారి గురువు పాత్రలో కనిపించనున్న అజయ్ దేవగన్‌ను అంతే ఇంటెన్సిటీతో చూపించారు జక్కన్న. చుట్టూ బ్రిటిష్ సైన్యం..మధ్యలో అజయ్ దేవగన్.. టార్గెట్ కన్‌ఫర్మ్..షూట్ చేసేందుకు రెడీ అయిపోయిన సైన్యం ముందు ఎంత ధైర్యంగా వెన్నువిరిచి నిలబడ్డారో మోషన్ పోస్టర్‌లో చూపించారు. సాధికారత కోసం పోరాడే వ్యక్తిగా, ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో అజయ్ దేవగన్‌ పవర్ ఫుల్ అవతార్‌కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

Next Story